రేపు మీ Salary ఆగిపోతే… మీరు Financial గా సిద్ధంగా ఉన్నారా? cover art

రేపు మీ Salary ఆగిపోతే… మీరు Financial గా సిద్ధంగా ఉన్నారా?

రేపు మీ Salary ఆగిపోతే… మీరు Financial గా సిద్ధంగా ఉన్నారా?

Listen for free

View show details

About this listen

మీ salary every month వస్తోంది…
కాని ఒకరోజు salary stop అయితే ఏమవుతుంది? అనే silent fear మీలో ఉందా?

EMI pressure, savings lack,
salary–expenses imbalance వల్ల
చాలా మంది inner insecurity తో జీవిస్తున్నారు.

ఈ podcast లో,
salary dependency నుంచి Financial Peace వైపు ఎలా shift కావాలో,
real fears, real risks, and real solutions
చాలా simple గా, emotional గా explain చేస్తున్నాను.

ఇది motivation కాదు.
ఇది wake-up call.

🚀 Upcoming Live Masterclass Invite

మీ life ని One Salary – One System – Your First One Crore Blueprint తో
next level కి తీసుకెళ్లాలంటే…

👉 Live Masterclass లో join అవ్వండి:

Fear నుంచి freedom కి journey
ఈరోజే start అవుతుంది.

Madhu Kodidala I Financial Peace Strategist I Author

No reviews yet