6 సంవత్సరాల మౌనం వెనుక నిజం ఏమిటి? | Why I Chose To Be Silent For 6 Years cover art

6 సంవత్సరాల మౌనం వెనుక నిజం ఏమిటి? | Why I Chose To Be Silent For 6 Years

6 సంవత్సరాల మౌనం వెనుక నిజం ఏమిటి? | Why I Chose To Be Silent For 6 Years

Listen for free

View show details
30 ఏప్రిల్ 2025న చేసిన ఒక రికార్డింగ్‌లో, సద్గురుతో జరిగిన ఒకే ఒక కలయిక తన జీవిత గమనాన్ని ఎలా మార్చేసిందో పూజా పంచుకున్నారు. సద్గురుతో ఆ సమావేశం ఆమెను మౌనపు లోతుల్లోకి ప్రయాణించేలా చేసి, శరీరం, మనస్సు, భావోద్వేగాల పరిమితులకు అతీతమైన ఒక కొత్త కోణాన్ని ఆమెకు పరిచయం చేసింది. ఆమె అసాధారణ పరివర్తనను మీరు వీక్షించండి, మరియు మీలో దాగి ఉన్న నిశ్చలత, స్పష్టత, అంతులేని విస్తరణల సామర్థ్యాన్ని కనుగొనండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_c
No reviews yet