Episodes

  • Comfort Zone By AthmaSriRam_Bellamkonda || Athma Assigns ||.
    Nov 24 2023
    🖋️Comfort Zone✒️: " ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనుకుంటారు.అయితే కొందరు మాత్రమే తమ తమ రంగాల్లో ఆశించిన దానిలో విజయాన్ని సాధిస్తారు.ఒక వ్యక్తి విజయం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. తెలివితేటలు,కృషి, పట్టుదల, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇవన్నీ విజయానికి దోహదపడే అంశాలే.వీటితో పాటు మనం పరిశీలించాల్సిన విషయం మరొకటి ఉంది అదే 'కంఫర్ట్ జోన్'. మనం విజయం సాధించాలంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో పరిశీలించి చూసుకోవడం తప్పనిసరి. సహజంగా మనం చిన్నప్పటి నుంచి ఓ కంఫర్ట్ జోన్ లో ఉంటాము. ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్నవారు ఎలాంటి రిస్క్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు మానసికంగా విజయం కన్నా అపజయాన్ని ఆశిస్తుంటారు. అంటే మానసికంగా, శారీరకంగా తమ చుట్టూ ఓ పరిధిని ఏర్పరుచుకుంటారు. ఆ పరిధిలో బతకడానికే వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఒకేరకమైన అలవాట్లు, ఒకేవిధమైన వ్యక్తులతో కలవడం,తమ పరిధి ఇంతవరకే అనుకుంటూ మానసికంగా బందీ కావడం Comfort Zone ప్రత్యేకతలు. ఈ విధమైన ఓ 'మాస్టర్ స్క్రిప్ట్' వాళ్ళ మెదడు లో స్థిరపడి ఉంటుంది. ఒక మనిషి తెల్లవారుజామునే నిద్ర లేవాలి అనుకుంటాడు. అతడు నిర్ణయించుకున్న సమయానికి ఆటోమేటిక్గా మెలుకువ వస్తుంది. అయితే వెంటనే అతని మెదడు కొన్ని సలహాలు పంపుతుంది.' వేకువజామునే నిద్రలేవడం నీకు అలవాటు లేదు కదా, ఎందుకు కష్టపడతావు??? నువ్ నిద్ర లేస్తే నీ కళ్ళు రోజంతా మండుతూ ఉంటాయి. మధ్యాహ్నం వేళ ఆటోమేటిక్ గా నిద్రొస్తుంది.మెంటల్ బ్యాలెన్స్ తప్పి పోయి తప్పులు చేయడం మొదలు పెడతావు. నీకెందుకీ శ్రమ??? " ఇలాంటివి. దీంతో అతడు 'ఇది నా వల్ల కాదు, నేను మళ్ళీ నిద్ర పోవడమే మంచిది' అని నిర్ణయానికి వచ్చి తిరిగి కళ్ళు మూసుకుంటాడు.అలా ఆ వ్యక్తికి తెల్లవారుజామునే నిద్రలేవడం కన్నా, నిద్రపోవడమే కంఫర్ట్ గా ఉంటుంది.సాధ్యమైనంత వరకూ అతడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాడు. మన చుట్టూ ఉన్న ఎంతో మంది ఉదయం 8 గంటల వరకు నిద్రపోవడం మనకి తెలిసిన విషయమే. విజయం కోసం తపన పడే ఏ వ్యక్తి ఉదయం 8:00 గంటల వరకు నిద్రపోడు. ఇంకా కంఫర్ట్ జోన్ లో ఉన్న వ్యక్తులకు మరెన్నో అలవాట్లు ఉంటాయి.' అలాంటి వ్యక్తులలో నేను మాట్లాడలేను' అని ప్రముఖులతో మాట్లాడడానికి వీళ్లు భయపడుతుంటారు. నిజానికి ప్రముఖ వ్యక్తులే సాధారంగా '' రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి అది అర్థం లేని ...
    Show More Show Less
    5 mins
  • || Vaidyudaa Neeku Vandhanam || వైద్యుడా నీకు వందనం... || Myna Telugu Podcast by AthmaSriRam_Bellamkonda. ||
    Sep 5 2023

    యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం..🙏 నేను ఆత్మశ్రీరామ్_బెల్లంకొండ,తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని, మహామహులైనటువంటి గొప్ప కవులు,గొప్ప రచయితలు మరియు ప్రపంచానికి తెలియని చిన్న చిన్న కవులు, రచయితలు తమ రచనల ద్వారా తెలుగు భాష అర్ధాన్ని,అంతరంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు,వారి మార్గదర్శకంలో వారి రచనలను,ఆ రచనల భావాలను తెలుగు భాషలో నా గాత్రం ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి మరియు భారతదేశ స్వతంత్రోద్యమ వీరుల గాధలను,మన లాగే పుట్టి మనకంటే హీనమైన పరిస్థితులను ఎదుర్కొంటూ,గొప్ప స్థాయికి ఎదిగిన మహానుభావుల విజయ గాధలను వివరిస్తూ ప్రతి వ్యక్తిలో నిద్రాణమై ఉన్న శక్తియుక్తులను గుర్తుచేయడానికి నేను ఈ #MynaTeluguPodcast అనే PodCost Channel ని మొదలుపెట్టాను.నా గాత్రం ద్వారా మనలో ప్రేరణ కలిగించే ప్రతీ అంశాన్ని మీతో పంచుకుంటాను.అలాగే తెలుగు భాషకు చెందిన ప్రతీ రచనను, ప్రతీ కవితను మీ వద్దకు చేరుస్తాను,తెలుగు భాష యొక్క విశిష్టతను నిలుపుటకు మరియు మనలో ప్రేరణ కలిగించే నిజ విజయ గాధలను మీకు తెలియజేయడానికి నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీ ఆదరణ చాలా ముఖ్యం.నన్ను ఆదరిస్తారని,మన ఈ #Myna Telugu Podcast ఛానెల్ ని Subscribe చేసుకొని,ప్రతీ రోజు నేను పెట్టె పోస్ట్ లను వింటూ మీ ఆత్మీయులకు, స్నేహితులకు మన ఛానల్ పోస్ట్ లను Share చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు...🙏 మీ //ఆత్మశ్రీరామ్_బెల్లంకొండ// Hello to all YouTube viewers..🙏 I am Atmasream_Bellamkonda, the greatness of Telugu language, great poets like Mahamahula, great writers and small poets who are unknown to the world, writers have told the world the meaning and inner meaning of Telugu language through their works.Under their guidance, I created this #Myna Telugu PodCost Channel to tell the world through my voice in Telugu language their writings, the feelings of those writings and the stories of the heroes of India's independence movement, the success stories of great people who were born like us and faced worse conditions than us and rose to great heights. I started the channel.I will share with you every thing that inspires us through my voice. Also I will reach you every work, every poem of Telugu language, your support is very important in this small effort that I am doing to keep the uniqueness of Telugu language and to tell you the true success stories that inspire us.I hope you will support me, subscribe to our channel #Myna Telugu Podcast, listen to my posts every day and share our channel posts with your relatives and friends. Thank you...🙏 Yours //Atmashriram_Bellamkonda//

    Show More Show Less
    6 mins
  • ఒక ఫెయిల్యూర్ స్టోరీ....
    Feb 20 2023

    ఒక ఫెయిల్యూర్ స్టోరీ....

    Oka Failure Story.

    Show More Show Less
    6 mins
  • ' నేనొక చెట్టునై పుట్టి ఉండినట్లైతే .......'
    Feb 8 2023

    PodCast వినే ప్రేక్షకులందరికీ నమస్కారం..🙏

    తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని, మహామహులైనటుటువంటి గొప్ప కవులు,గొప్ప రచయితలు మరియు ఇప్పటి తరంలో తెలుగు భాషపై మమకారంతో తమలో ఉన్న రచనా నైపుణ్యంతో కొన్ని కవితలను రాస్తూ ప్రపంచానికి తెలియని చిన్న చిన్న కవులు, రచయితలు తమ రచనల ద్వారా తెలుగు భాష అర్ధాన్ని, అంతరంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు,వారి మార్గదర్శకంలో వారి రచనలను,ఆ రచనల భావాలను తెలుగు భాషలో నా గాత్రం ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి,మరియు మన భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను,వారి కృషిని,అలాగే మన చుట్టూ ఉంటూ అద్భుతమైన ప్రతిభతో,కృషితో పట్టుదలతో విజయాలను సాధించి పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న గొప్పవారి విశేషాలను మీ అందరితో పంచుకోవడానికి నేను ఈ #Myna Telugu Podcast చానెల్ మరియు #Athma Assigns అనే PodCast YouTube Channel ని మొదలుపెట్టాను.నా గాత్రం ద్వారా తెలుగు భాషకు చెందిన ప్రతీ రచనను, ప్రతీ కవితను,ప్రతీ విశేషాన్ని మీ వద్దకు చేరుస్తాను,భారతదేశ గొప్పతనాన్ని మరియు తెలుగు భాష యొక్క విశిష్టతను తెలియజేయుటకు నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీ ఆదరణ చాలా ముఖ్యం.ప్రతీ మనిషిలో దాగున్న ప్రతీ Feeling కి అధ్భుత వర్ణనతో ఒక అక్షర రూపం ఇస్తే అది ఒక కవితగా రూపుదాల్చుకుంటుంది..నా గాత్రం ద్వారా నేను వినిపించే ప్రతీ కవిత మీ మనసులను తాకుతుందని, మీ గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మీకు ఒక మంచి భావనను కలిగిస్తాయని అనుకుంటున్నాను..మీరు మీ వ్యక్తిగత పనులను చేసుకుంటూ మన @ATHMAASSIGNS యూట్యూబ్ ఛానల్ లో వచ్చే ప్రతీ కవితను వింటూ ఆస్వాదించండి.

    మీలో ఎవరైనా మీ కవితలను తెలుగు ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటే మీ కవితలను athmaassigns@gmail.com అనే mail కి పంపగలరు. మీ కవితలను మన #Myna Telugu Podcast చానెల్ మరియు #ATHMAASSIGNS అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా Publish చేయడం జరుగుతుంది.. ◆ మన @ATHMAASSIGNS youtube PodCast ఛానల్ ని Subscribe చేసుకొని,లైక్ చేసి Share చేయండి. మన చానెల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

    దన్యవాదాలు.. 🙏

    మీ

    //ఆత్మశ్రీరామ్_బెల్లంకొండ//

    Please Subscribe my YouTube channel: https://youtu.be/YsDPN3pLtWQ

    Show More Show Less
    5 mins
  • Oh!....Kundhanapu Bomma.||ఓ .. కుందనవు బొమ్మా..|| Myna Telugu PodCast || AthmaSriRam || ATHMA ASSIGNS ||.
    Feb 2 2023

    ప్రేక్షకులందరికీ నమస్కారం..🙏

    ప్రతీ మనిషిలో దాగున్న ప్రతీ Feeling కి అధ్భుత వర్ణనతో ఒక అక్షర రూపం ఇస్తే అది ఒక కవితగా రూపుదాల్చుకుంటుంది..నా గాత్రం ద్వారా నేను వినిపించే ప్రతీ కవిత మీ మనసులను తాకుతుందని, మీ గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మీకు ఒక మంచి భావనను కలిగిస్తాయని అనుకుంటున్నాను..మీరు మీ వ్యక్తిగత పనులను చేసుకుంటూ మన @ATHMAASSIGNS యూట్యూబ్ ఛానల్ లో వచ్చే ప్రతీ కవితను వింటూ ఆస్వాదించండి.మీలో ఎవరైనా మీ కవితలను తెలుగు ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటే మీ కవితలను athmaassigns@gmail.com అనే mail కి పంపగలరు. మీ కవితలను మన @ATHMAASSIGNS యూట్యూబ్ ఛానల్ ద్వారా Publish చేయడం జరుగుతుంది.. ◆ మన @ATHMAASSIGNS youtube PodCast ఛానల్ ని Subscribe చేసుకొని,లైక్ చేసి Share చేయండి. మన చానెల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. దన్యవాదాలు.. 🙏

    మీ

    //ఆత్మశ్రీరామ్_బెల్లంకొండ//.

    Show More Show Less
    3 mins
  • తను ఎవరో...!Beautiful Telugu PodCast 'Thanu Evaro'|| "మైనా తెలుగు PodCast' ||AthmaSriRam || ATHMA ASSIGNS ||.
    Jan 24 2023

    ప్రేక్షకులందరికీ నమస్కారం..🙏 నేను 'ఆత్మశ్రీరామ్_బెల్లంకొండ'.తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని, మహామహులైనటుటువంటి గొప్ప కవులు,గొప్ప రచయితలు మరియు ఇప్పటి తరంలో తెలుగు భాషపై మమకారంతో తమలో ఉన్న రచనా నైపుణ్యంతో కొన్ని కవితలను రాస్తూ ప్రపంచానికి తెలియని చిన్న చిన్న కవులు, రచయితలు తమ రచనల ద్వారా తెలుగు భాష అర్ధాన్ని, అంతరంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు,వారి మార్గదర్శకంలో వారి రచనలను,ఆ రచనల భావాలను తెలుగు భాషలో నా గాత్రం ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి,మరియు మన భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను,వారి కృషిని,అలాగే మన చుట్టూ ఉంటూ అద్భుతమైన ప్రతిభతో,కృషితో పట్టుదలతో విజయాలను సాధించి పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న గొప్పవారి విశేషాలను మీ అందరితో పంచుకోవడానికి నేను ఈ #Athma Assigns అనే PodCast YouTube Channel ని మొదలుపెట్టాను.నా గాత్రం ద్వారా తెలుగు భాషకు చెందిన ప్రతీ రచనను, ప్రతీ కవితను,ప్రతీ విశేషాన్ని మీ వద్దకు చేరుస్తాను,భారతదేశ గొప్పతనాన్ని మరియు తెలుగు భాష యొక్క విశిష్టతను తెలియజేయుటకు నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీ ఆదరణ చాలా ముఖ్యం.నన్ను ఆదరిస్తారని,మన ఈ #Athma Assigns అనే యూట్యూబ్ ఛానెల్ ని Subscribe చేసుకొని,Like చేస్తూ ,ప్రతీ రోజు నేను పెట్టె పోస్ట్ లను వింటూ మీ ఆత్మీయులకు, స్నేహితులకు మన ఛానల్ పోస్ట్ లను Share చేస్తారని ఆశిస్తున్నాను.

    ధన్యవాదాలు...🙏

    మీ

    //ఆత్మశ్రీరామ్_బెల్లంకొండ//.

    Show More Show Less
    6 mins
  • నా కవిత
    Feb 2 2022

    నేను రాసిన నా కవితలను నా PodCost నందు Upload చేస్తాను.. నా Voice ,నా Presentation మీకు నచ్చితే ఒక Like కొట్టండి. వీలైతే share చేయండి. Thank You....

    Show More Show Less
    2 mins
  • My introduction Episode-00
    1 min