Episodes

  • జోసెఫ్‌తో ఏడెన్ సంభాషణ! ( తెల్ల ఏనుగు నవల నుంచి )
    Sep 2 2025

    జోసెఫ్‌తో ఏడెన్ సంభాషణ!

    Show More Show Less
    5 mins
  • కరువు గురించి కార్తవరాయన్! ( తెల్ల ఏనుగు నవల నుంచి )
    Sep 2 2025

    కార్తవరాయన్ కరువు గురించి! ( తెల్ల ఏనుగు నవల నుంచి )

    Show More Show Less
    3 mins
  • ఐస్ హౌస్‌లో ఏడెన్! ( తెల్ల ఏనుగు నవలనుంచి)
    Sep 2 2025

    ఐస్ హౌస్ లో ఏడెన్! - తెల్ల ఏనుగు నవలనుంచి

    Show More Show Less
    3 mins
  • బుక్ బ్రహ్మ ఫెస్టివల్ - 2025 గురించి, తాను రాస్తోన్న పుస్తకాల గురించి పతంజలి శాస్త్రి గారు!
    Aug 13 2025

    ఈ ఎపిసోడ్లో ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత పతంజలిశాస్త్రి గారు , బుక్ బ్రహ్మ - 2025 గురించి , అక్టోబర్లో ఛాయా పబ్లికేషన్స్ బుక్ బ్రహ్మతో కలిసి నిర్వహించబోతున్న తెలుగు బుక్ బ్రహ్మ ఫెస్టివల్ గురించి , తాను రాస్తున్న పుస్తకాల గురించి మాట్లాడారు .

    Show More Show Less
    55 mins
  • 'తెల్ల ఏనుగు' నవల మీద లిఖిత్ కుమార్ గోదా స్పందన
    Aug 2 2025

    తెల్ల ఏనుగు నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది . లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు . మంచి చదువరి .

    సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెళ్ళై యానై ' తెలుగు అనువాదం తెల్ల ఏనుగు ఛాయా పబ్లిషర్స్ ద్వారా ఈ నెల పదవ తారీఖున బెంగుళూరులో జరిగే బుక్ బ్రహ్మ ఉత్సవంలో విడుదల అవుతుంది .

    పుస్తకం ప్రీ ఆర్డర్ చేసుకోడానికి కింద ఇచ్చిన లింక్ ను వాడండి .

    https://chaayabooks.com/product/tella-enugu/

    Show More Show Less
    10 mins
  • ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద సంభాషణ
    Apr 2 2025

    ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద జరిగిన ఈ సంభాషణలో ఛాయ పబ్లికేషన్స్ సీఈఓ అరుణాంక్ లత, నెమ్మి నీలం అనువాదకులు అవినేని భాస్కర్ , పాఠకురాలు బాల, అనువాదకుడు కుమార్ పాల్గొన్నారు .

    పుస్తకం ప్రీ ఆర్డర్ ఛాయా వెబ్సైట్ లేదా అమెజాన్ ద్వారా చెయ్యొచ్చు . పుస్తకం ఈ నెల ముప్ఫయివ తేదీన మీ చేతికొస్తుంది .

    Show More Show Less
    36 mins
  • 'బాబిగాడి వీరచరితం' - రెండో అధ్యాయం!
    Mar 29 2025

    ఇన్నాళ్ళూ దేశీ అనువాదాలను తెలుగు పాఠకులకు చేరువ చేసిన @chaayabooks విదేశీ అనువాదాలూ తీసుకువాలని సంకల్పించింది. ఈ రెండేళ్ళలో 15 భాషల నుండి 25 పుస్తకాలు, అవీ సమకాలీన సాహిత్యమై ఉండాలనేది ఛాయ ప్రయత్నం. ఈ నవల ఆ ప్రయత్నంలో మొదటిది.

    వందకు పైగా పిల్లల నవలలు, టీన్ ఫిక్షన్ నవలలు రాసిన సుప్రసిద్ధ నార్వేజియన్ రచయిత ఆర్నీ స్వింజెన్ రాసిన ‘సాంజెన్ ఒమ్ ఎన్ బృకెట్ నెసె’ అనే ఈ నవల పదిహేను ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను గెల్చుకుంది.

    ‘ఛాయ విదేశీ’ సిరీస్‌‌లో మొదటి నవలగా ఈ ‘బాబిగాడి వీరచరితం’ను మీ ముందుంచుతున్నాం. కమింగ్ సూన్.

    Show More Show Less
    23 mins
  • 'అధోలోకం' అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో 'ఛాయ బుక్స్' అరుణాంక్ లత
    Mar 19 2025

    అధోలోకం అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో ఛాయ సీఈఓ, అరుణాంక్ లత జరిపిన సంభాషణ .

    కింది లింక్ ను ఉపయోగించి పుస్తకం కొనండి .

    https://chaayabooks.com/product/adholokam/

    Show More Show Less
    59 mins