డిజిటల్ రేప్ గురుంచి తెలుసుకుందామా? Digital rape cover art

డిజిటల్ రేప్ గురుంచి తెలుసుకుందామా? Digital rape

డిజిటల్ రేప్ గురుంచి తెలుసుకుందామా? Digital rape

Listen for free

View show details

About this listen

ఈ మధ్య మనం పేపర్ లో చదివే ఉంటాం డిజిటల్ రేప్ గురించి

డిజిటల్ రేప్ అంటే టెక్నాలజీ ఉపయోగించి చేసిదీ కాదు

వెళ్ళు లేదా కాలి వేళ్ళతో లేదా ఏదైనా foreign ఆబ్జెక్ట్ తో మహిళల యొక్క ప్రైవేట్ పార్ట్స్ లోకి ప్రవేశపెట్టటం అంటే యోని, మూత్ర నాళం, నోరు మొదలైన ప్రదేశాల లోకి ఫారిన్ ఆబ్జెక్ట్ ను ప్రవేశ పెట్టటాన్ని డిజిటల్ రేప్ అంటారు.

లేదా వీటిని ఉపయోగించి చేసే సెక్స్ ని డిజిటల్ రేప్ అంటారు

డిజిటల్ రేప్ అనేది డిసెంబర్ 2012 వరకు రేప్ క్రింద పరిగణించ బడలేదు.

నిర్భయ గ్యాంగ్ రేప్ తర్వాత, డిజిటల్ రేప్ ను లైంగిక నేరం క్రింద పరిగణించి దీనిని చేర్చటం జరిగినది .

1. నేరం రుజువైతే కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.

అంతే కాకుండా 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.

No reviews yet