ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path cover art

ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path

ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path

Listen for free

View show details
మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం మీ కుటుంబానికి బాధ కలిగిస్తోందా? 2007లో సాధకులతో జరిగిన ఒక సత్సంగంలో, సద్గురు అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన మరియు కుటుంబ సంబంధాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తన జీవిత అనుభవాలు ఇంకా ప్రాచీన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వివరించారు. అలాగే, మహాశక్తి స్వరూపులైన దేవతల గురించి అరుదైన కథలను వివరించి, లింగ భైరవి యొక్క అపారమైన శక్తి, కరుణ మరియు అనుగ్రహం గురించి కూడా వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet