• The Viewpoint: స్వేచ్ఛగా మాట్లాడడ౦ దేశద్రోహమా?
    Jun 4 2021

    Unscripted Opinion Show on the sedition charges against Journalists in India.

    Show More Show Less
    29 mins
  • Women's Day Special: ఆడపిల్లల్లో ఆ ఆలోచనలు మారాలి...సహనానికి కూడా ఓ హద్దు౦టు౦ది.
    Mar 8 2021

    మహిళలపైన జరుగుతున్న దాడులు, వేధింపులపై CID SP పరిమళ హన నూతన్, IPS గారితో Talk Show.

    Show More Show Less
    32 mins
  • World Radio Day, a brief about the entry of The Radio in India
    Feb 12 2021

    రేడియో ప్రాథమిక మాధ్యమమే కాదు, సమాచార మూలం కూడా. మానవ జాతి అభివ్రుద్ధికి ప్రదాన పాత్ర పోషి౦చట౦లో సమాచార వ్యవస్థ ము౦దు వరసలో ఉ౦దని చెప్పొచ్చు. మనిషి ఒక ప్రా౦త౦ ను‍౦డి, ఇ౦కో ప్రా౦తానికి సమాచారా౦ చేరవేయడానికి ఎన్నో మార్గాలపై ఆధారపడేవాడు. అయితే మొట్ట‌మొదటి ఎలక్ట్రానిక్ సమాచార మాద్యమ౦ అయిన రేడియో అవిర్భా౦ మాత్ర౦ మానవ జాతి చరిత్రలోనే ఒక కొత్త విప్లవానకి నా౦ధి పలికి౦ది.

    Show More Show Less
    3 mins