అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi cover art

అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

Written by: Pastor Shashi
Listen for free

About this listen

Welcome to అనుదిన ఆత్మీయ ఆహారము - Manna of the Soul, a podcast by Pastor Shashi – Voice of Shalowm. In these short, Spirit-filled sermons (5–8 minutes), you’ll receive fresh heavenly bread to refresh, encourage, and heal your soul. Each episode offers biblical truth, spiritual insight, and gentle words of life — like manna in the wilderness, enough for your daily walk. Whether you’re weary, seeking clarity, or simply longing for more of God’s presence — this is your quiet moment of nourishment and peace. Let your soul be fed. Let your spirit be lifted.Pastor Shashi Christianity Ministry & Evangelism Spirituality
Episodes
  • ఏడంతల సాక్ష్యం || A Moment of Revelation
    Feb 17 2026

    షేబ దేశపు రాణి సొలొమోను మహారాజును దర్శించి విస్మయమొందిన 7 [S] విషయములు [Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.' 1 కొరింథీ 1:31'అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును సాక్షులైయుందురు.' అపొస్తలుల కార్యములు 1:8 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Show More Show Less
    8 mins
  • కళ్ళు తెరిపించే ప్రత్యక్షత || A Moment of Revelation ||
    Feb 3 2026

    కళ్ళు తెరిపించే ప్రత్యక్షత [Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారరాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యెషయా 6:1-11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi​​​​#ShalowmCovenantChurch​​​​#A_Moment_of_Revelation​​​​#ప్రత్యక్షత_సమయం​​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Show More Show Less
    10 mins
  • రాజులైన యాజక సమూహము
    Feb 2 2026

    ఏర్పరచబడిన వంశము... రాజులైన యాజక సమూహము... పరిశుద్ధ జనము... దేవుని సొత్తయిన ప్రజలు...యాజకుని పరిశుద్ధ జీవితము యొక్క ఆవశ్యకత గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారమోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. లేవీయకాండము 8:23అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను. ద్వితీయోపదేశకాండము 21:5 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi​​#ShalowmCovenantChurch​​#A_Moment_of_Revelation​​#ప్రత్యక్షత_సమయం​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Show More Show Less
    8 mins
No reviews yet