Showing results for "The Rebels" in Asian
-
-
Rebel (Telugu Edition)
- Written by: Hanumanta Reddy Kodidela
- Narrated by: Bhogindranath
- Length: 8 hrs and 18 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా 'తయారవుతా'రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా 'రెబెల్స్' గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి 'ట్రావెలోగ్' ఈ నవల. నవల చదువుతున్నప్పుడు నావలికునితో మీరు అంగీకరిస్తారు, పేచీ పడతారు.
-
Rebel (Telugu Edition)
- Narrated by: Bhogindranath
- Length: 8 hrs and 18 mins
- Release Date: 27-03-25
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping basket is already at capacity.Add to cart failed.
Please try again laterAdd to wishlist failed.
Please try again laterRemove from wishlist failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
₹630.00 or free with 30-day trial
-