Bhogiraloya - భోగిరలోయ cover art

Bhogiraloya - భోగిరలోయ

Preview
Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Bhogiraloya - భోగిరలోయ

Written by: Adavi Bapiraji
Narrated by: Bhogindranadh Parupalli
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹377.22

Buy Now for ₹377.22

About this listen

బహు ముఖ ప్రజ్ఞాశాలి అని మనం కొందరిని మాత్రమే అంటాము. అందులో అడివి బాపిరాజు గారు మొదటి వరుసలో వుంటారు. కవిగా, నవలాకారుడిగా, కథకుడిగా, వ్యాసకర్తగా, రేడియో నాటక రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పత్రిక సంపాదకుడుగా ఉంటూ తెలుగుతనానికి ఒక కొత్త అర్ధం తీసుకొచ్చారు అడివి బాపిరాజు. ఆయన చిన్న చిన్న కథలని పేర్చి కథ సంకలనాలని పాఠకుల ముందుకు తీసుకొని వచ్చారు. భోగీరలోయ అని ఆయన చేసిన రచన ఎంతో మందిని ఆకర్షించింది. గ్రామీణ నేపథ్యం లో ప్రకృతి ని కూడా కథా వస్తువు ను చేసుకొని ఆ మధ్యలో హృదయాన్ని హత్తుకొనే భావోద్వేగమైన కథలను మన ముందుకు తెచ్చారు బాపిరాజు. ఈ కథా సంకలనం లో ఉన్న మిగిలిన కథలు: నాగేటిచాలు, నరసన్న పాపాయి, బొమ్మల రాణి, జగ్గన్న గంటం, దీపం సెమ్మా. Versatility is something that is often discussed when it comes to the people in Telugu literature. There are a lot of writers in the Telugu literary field but only a few of them made their mark with their uniqueness and versatility. Writer Adivi Bapiraju is one of them. He has given a new flow to the Telugu language with his writings. In many of his short story collections, Bhogeeraloya has become a popular one. In this, we can see a rural setup with many interesting stories, laced between multiple human emotions. The other stories existing in the collection are Nagetichalu, Narasanna Papayi, Bommala Rani, Jagganna Gantam, and Deepam Semma.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Classics Short Stories
adbl_web_anon_alc_button_suppression_c
No reviews yet