Ganapati (గణపతి - హాస్య నవల) cover art

Ganapati (గణపతి - హాస్య నవల)

Preview

Listen with Audible free trial

Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Ganapati (గణపతి - హాస్య నవల)

Written by: చిలకమర్తి లక్ష్మీనరసింహం
Narrated by: Bhogindranath Parupalli
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹546.23

Buy Now for ₹546.23

Ganapati is one of the famous Telugu novels, written by Chilakamarthi Lakshmi Narasimham. The story of Ganapati revolves around the villages in the East Godavari district. The story tells about a Brahmin family in the social setting in 1910-1920. Talking about the social practices of Kanyasulkam and many others of those times, the story runs in a comical way. The author majorly focuses on the protagonist Ganapati who is lazy, innocent, proud and has no goal. The hilarious situations that he fall into creating fun for the listeners. చిలకమర్తి లక్ష్మి నరసింహం కలం నుండి జాలువారిన అద్భుతమైన హాస్య నవల 'గణపతి'. హాస్యాన్ని వాడుకొని సమాజం లో ని పరిస్థుతలని, ఒకప్పటి సామాజిక స్థితి గతులని ఎత్తి చూపటడమే కాక దానిని సుకుమారం గా విమర్శిస్తూ ఒక మూఢ తరాల కథని ఆహ్లాదకరం గా అద్భుతంగా చెప్పారు లక్ష్మి నరసింహ. గణపతి నవల లో ఉన్న మూడు తరాల కథ, అప్పటి సమాజం లో ని భిన్న పాత్రల ద్వారా సామాజిక దురాచారాలకు అద్దం పట్టింది. అద్వితీయమైన ఈ కథ ని హాస్యం ద్వారా చెప్పడం వలన, కథ, కథలో ని పాత్రలు మనతో ఎక్కువసేపు ఉంటాయి అనడం లో అతిశయోక్తి లేదు.©2021 Storyside IN (P)2021 Storyside IN Literature & Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
All stars
Most relevant
సులువైన గ్రాంథిక, వ్యవరిక భాషల్లో రాయబడిన ఈ పుస్తం గురించి ఎప్పుడూ వినటమే కానీ చదివే ధైర్యము చేయలేదు. గాత్రమందించి వారు నిజంగా ప్రతి పదానికి న్యాయం చేసి, ప్రతి సన్నివేశాన్ని కళ్ళముందు ప్రత్యక్షం చేసినందుకు కాచితంగా మెచ్చుకోవలసిందే! రచన పరంగా చిలకమర్తి వారిని బేరీజు వేసించెప్పగల వాడిని కాదు. శిరసువంచి 1800s కాలపు తెలుగు సమాజాన్ని, ఆనాటి సమాజపు హెచ్చుతగ్గులు, అమాయక్తవము, మానవ మూర్ఖవతావాన్ని అక్షరరూపం ఇచ్చినందుకు తెలుగు వాడిగా కృత్ఞున్ని 🙏🙏🙏!!

తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి చదవ వలసిన/విన వలసిన పుస్తకం

Something went wrong. Please try again in a few minutes.