Janaki Vimukti -2 (జానకి విముక్తి-2) cover art

Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)

Preview

Listen with Audible free trial

Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)

Written by: రంగనాయకమ్మ
Narrated by: Lakshmi Prasanna
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹546.23

Buy Now for ₹546.23

జానకి విముక్తి -2 (నవల) - రంగనాయకమ్మ రంగనాయకమ్మ పేరు తెలియని తెలుగు సాహితీ ప్రియులు ఉండరు. ఆవిడ రచనలు ఎన్నో సార్లు వివాదాలకు కేంద్ర బిందువు కావడమే కాదు ఎన్నో సార్లు ఆవిడ రచనలు పాఠకులని విశేషం గా ఆలోచింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆవిడ రాసిన 'జానకి విముక్తి' విషయానికి వస్తే, ఈ కథ ని రంగనాయకమ్మ మూడు భాగాలు గా రాసారు. మొదటి భాగం లో జానకి మరియు తన భర్త వెంకట్రావు మధ్య సంబంధాన్ని చూపిస్తే, రెండో భాగం లో ఆయన నుంచి విముక్తి కై చేసే పోరాటాన్ని చూపుతారు. కథ లో జానకి పాత్ర ని తీర్చి దిద్దిన వైనం అమోఘం అని చెప్పొచ్చు. కథ లో స్త్రీ వాదాన్ని బలంగా వినిపించారు రంగనాయకమ్మ. Telugu literary admirers do not need any special introduction to Ranganayakamma. Ranganayakamma contributed a lot to Telugu literature. She wrote a lot of interesting stories where the female protagonists took the central space. When it comes to 'Janaki Vimukthi', it released in three parts. The first part released in 1977 and the second part released in 1980. In the second part, Janaki understands how her life is becoming a mess and decides to come out of her husband's clutches. The way Ranganayakamma created Janaki's character is pretty impressive and she raises a very important point with the story about women empowerment. Classics Genre Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet