Kanyasulkam - కన్యాశుల్కం cover art

Kanyasulkam - కన్యాశుల్కం

Preview

Listen with Audible free trial

Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Kanyasulkam - కన్యాశుల్కం

Written by: గురజాడ అప్పారావు
Narrated by: Vara Prasad
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹573.54

Buy Now for ₹573.54

The publication of Kanyasulkam in 1897 was a major turning point in Telugu literary history. It threw Telugu literature into the epoch of Modernism. The author of this legendary play was Gurajada Apparao. He is broadly considered the father of the Modernist movement in Telugu literature. Kanyasulkam had changed the Telugu literary-scape so radically that it marked a clear demarcation between the literature before and after Kanyasulkam. A comical satire in Social Realist tradition, it is a must-read for anyone interested in Telugu literature. 1897న ప్రచురింపబడిన కన్యాశుల్కం అనే నాటకం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్ని రచించిన వారు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి ఆధునికతను పరిచయం చేసినవారు గురజాడ. ఈ నాటకం తర్వాత తెలుగు సాహిత్యపు తీరుతెన్నులు మొత్తంగా మారిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. సామాజిక వాస్తవికతను అద్దం పట్టేదిగా సాగే ఈ నాటకం సమాజంలోని రకరకాల ఆచారాలను, మనుషులను వ్యంగంగా, హాస్యాస్పదంగా చిత్రిస్తూనే సమాజంపై ఓ బలమైన విమర్శను ఎక్కుపెడుతుంది. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా మొట్టమొదట చదవవలసిన పుస్తకం కన్యాశుల్కం.©2021 Storyside IN (P)2021 Storyside IN Classics
adbl_web_anon_alc_button_suppression_t1
All stars
Most relevant
గురజాడ వారి గురించి , కన్యాశుల్కం నాటకం గురించి రాసి నా అజ్ఞానాన్ని బయట పెట్టుకొను, ఆ మహానుభావుడికి నా బోటి వాడు ప్రశంసకంటే ఋణపడి ఉండటం న్యాయం! రచయితగానే కాక ఆనాటి సామాజికి దుర్చరాలకు విరుద్ధంగా పోరాడి, తన తర్వాత తరాలకు ఎవరెస్టు శిఖరంలా, దిక్సూచి గా ఉన్న మహానుభావుడు.

అచ్చ తెలుగు చదవటానికి జంకె నా బోటి వారికి ధ్వని రూపంలో విడుదల చేసినందుకు అమెజాన్ వారికి అభినందనలు. వర ప్రసాద్ గారు ప్రతి ఘట్టాన్ని జీవింపజేసి కళ్ళకు కట్టినట్లు చూపించారు!

అమెజాన్ వారి బార్సిటర్ పార్వతీశం, రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు, లాంటి తెలుగు సాహిత్యం లో మూలస్థంబాలంటి ఇంకొన్ని గ్రంథాల్ని అతి త్వరలోనే audible లోకి తీసుకువస్తారు అని ఆశిస్తున్నాను!!!

ప్రతి తెలుగు భాష ప్రేమికుడు చదువ వలసిన విన వలసిన రచన!!

Something went wrong. Please try again in a few minutes.