Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
Nala Damayanti cover art

Nala Damayanti

Preview
Get this deal Free with 30-day trial
Offer ends on 28 December, 2026.
Prime logo
Only ₹5/month for first 3 months.
Get 1 credit per month to use on any title of your choice.
Listen to anything from the Plus Catalogue—thousands of audiobooks, podcasts, and Audible Originals.
₹199/month after first 3 months. Cancel anytime. Renews automatically. Offer ends 28 December, 2026.
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Nala Damayanti

Written by: Anand Neelakantan, Chaaya Resources Centre - translator
Narrated by: Multiple Narrators
Free with 30-day trial Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹655.83

Buy Now for ₹655.83

About this listen
సృష్టికర్త బ్రహ్మ లోకాన్ని అంతం చేయదలచి రీసెట్ బటన్ ఒత్తడానికి సిద్ధమయ్యాడు. మానవులంటే విసుగు ఆయనకి, వాళ్ళని సృష్టించడమే ఆయన చేసిన మహాపరాధం. మానససరోవరంలోని బంగారు హంస హేమంగకి మనుషులంటే వల్లమాలిన ఇష్టం. బ్రహ్మ వాళ్ళని అంతం చేయదల్చుకున్నాడని విని, మనుషుల్లో నిజమైన ప్రేమ ఉంటుందని నిరూపించడానికి ఒక్క అవకాశం ఇవ్వమని ఆయనని ఆర్థిస్తాడు. కలహప్రియుడైన నారదుడు ఆ బుజ్జి పక్షిని విదర్భ రాజ్యానికి పంపిస్తాడు. నిషాదుల రాజు నలుడిని, విదర్భ రాకుమార్తె దమయంతిని కలపమని చెప్తాడు. దమయంతి అందాల రాశి మాత్రమే కాదు, ధీశాలి. ఆమె అబల కాదు, రాకుమారుడు వచ్చి రక్షించాలి అనుకునే రకం కాదు. నలుడుకీ ప్రేమపై ఆసక్తి లేదు, తన తెగ కోసం నగరం నిర్మించడంలో తలమునకలై ఉన్నాడు. అదీ కాక, అతనో తెగకు రాజు. దమయంతి తన తాహతుకి మించినది అతనికి తెలుసు. ఆ బుజ్జి పక్షి చేయాల్సిన పని ఒక్కటే, ఒకటావ్వాలన్న ధ్యాస లేని ఈ ఇద్దరినీ ఒకటి చేయడమే! హేమాంగ వాళ్ళిద్దరినీ దాదాపుగా ప్రేమలో పడేస్తాడు. దమయంతి స్వయంవరం నిశ్చయమైంది. దేవతల్లోకల్లా బలవంతుడు కలి కూడా ఆమెపై కన్ను వేసాడు. ఇంద్రుడు, అగ్నిలా అతనో సరదా దేవుడు కాడు. కలి అతను! మానవుల కోపం, స్వార్థం సృష్టించాయి అతన్ని. బ్రహ్మ సృష్టించలేదు కాబట్టి భూలోకంలోనే ఉండిపోయాడు. మానవులు ఉన్నంతవరకూ అతనికి విడుదల లేదు. మానవులని కాపాడాలన్న హేమాంగ ప్రయత్నం గురించి తెలుసుకున్న కలి, అదే అదను అనుకున్నాడు. నల దమయంతులని విడదీసి, దమయంతి నలుడుని వద్దనుకునేలా చేస్తే ఆడదాని మనసులో నిజమైన ప్రేమ లేనే లేదని బ్రహ్మకి నిరూపించవచ్చు. దానితో బ్రహ్మ మానవజాతిని నిర్మూలిస్తే, కలికి స్వేచ్ఛ లభిస్తుంది. మానవ జాతి మనుగడకు, మహాబలి కలికి మధ్య అడ్డుగా ఉన్నది, ఆ బుజ్జి పక్షి, దమయంతి పట్టుదల.©2022 Storytel Original IN (P)2022 Storytel Original IN Fairy Tales Fantasy
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet