Pather Panchali - పథేర్ పాంచాలి cover art

Pather Panchali - పథేర్ పాంచాలి

Preview

Listen with Audible free trial

Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Pather Panchali - పథేర్ పాంచాలి

Written by: బిభూతిభూషన్ బంధోపాధ్యాయ;, Maddibatla Suri - translator
Narrated by: Sai Viswagna
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹667.71

Buy Now for ₹667.71

పథేర్ పాంచాలి భిభూతిభూషణ్ బందోపాధ్యాయ 1928లో రాసిన గొప్ప బెంగాలీ నవల. ఈ కథ మూలంగా సత్యజిత్ రే 1955లో సినిమా తీసాడు. తర్వాతికాలంలో ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా, ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. హరిహర్ రాయ్ అనే పేద బ్రాహ్మణుని కుటుంబంలో జరిగే రకరకాల సంఘటనలు, కష్టాలు, బాధలు నేపథ్యంగా - అపు, దుర్గా అనే ఇద్దరు పిల్లల ద్వారా చెప్పబడిన కథ ఇది. పిల్లల కంటికి అత్యంత సహజంగా, నిష్కల్మషముగా కనిపించే ఈ ప్రపంచపు వాస్తవికతను భద్రంగా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసాడు రచయిత. పిల్లలు ఎంత సున్నిత మనస్కులో, వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత నిశితంగా నిరంతరం గమనిస్తూ ఉంటారో వంటి అంశాలు పాఠకుడికి ఆసక్తి కలిగిస్తాయి. పని, సెలవులు, పండగలు, రోజువారి పూజలు, అంతిమ సంస్కారాలు - మొదలైన సామాన్యమైన ఘటనల ద్వారా ప్రయాణించే ఈ నవల భారత దేశ ఆధునిక నవలలో ఉత్తమమైనదిగా చెప్పబడినది. దీనిని మద్దిబట్ల సూరి (1920-1995) తెలుగులోకి అనువదించారు. Pather Panchali is a great Bengali novel written by Bibhutibhushan Bandhopadhyay in 1928. Satyajit Ray made a movie based on this novel in 1955. The movie became a milestone in the history of Indian cinema and received accolades internationally. The various situations in the family of a poor brahmin called Harihar Roy as a backdrop - the story is told through two kids called Apu and Durga. The writer tried to record the world seen through the eyes of kids unadulterated by adult condescension. The social environment is all-embracing: work and holidays, religious festivals, daily worship and the grim rites of death. Maddibhatla Suri (1920-1995) has translated the novel into Telugu. Genre Fiction Sagas Social Sciences
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet