venditera novel (Sankarabharanam)-వెండితెర నవలలు (శంకరాభరణం) cover art

venditera novel (Sankarabharanam)-వెండితెర నవలలు (శంకరాభరణం)

Preview

Listen with Audible free trial

Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

venditera novel (Sankarabharanam)-వెండితెర నవలలు (శంకరాభరణం)

Written by: Vamsy
Narrated by: Mahesh Dheera
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹469.53

Buy Now for ₹469.53

Shankarabharanam is K Viswanath's great work in the history of Telugu cinema. Shankara Sastry, a renowned musician hosts Tulasi, the daughter of a prostitute. Tulasi wants to learn music but she runs away to a different place. At a later point in time, Tulasi's son enters Shankara Sastry's life and a series of dramatic events take us to an emotional ending in the film. Vamsy worked as an assistant director for the film. He has given a different approach to the film by adding his writing style. Along with that, he also presented some 'Behind the Scenes' and the letters written by fans. Shankarabharanam is Vamsy's first pick in 'Venditera Navalalu'. సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవాలని తహతహలాడుతోంది తులసి. తులసి ఒక వేశ్య కూతురు. తనని కూడా ఆ వృత్తి లో కే దింపాలని చూస్తుంది తులసి తల్లి. ఈ క్రమం లో అనుకోని కారణాల వలన తులసి కి శంకర శాస్త్రి ఆశ్రయం ఇవ్వడం, ఆ తర్వాత ఆమె ఇల్లు విడిచి పోవడం, ఆమె కుమారుడు మరలా శంకర శాస్త్రి దగ్గరకు చేరడం. అదంతా నాటకీయ పరిస్థితుల్లో సాగుతుంది. ఇదే శంకరాభరణం కథ. ఈ కథ కి నవలా రూపం ఇస్తూ ఈ 'వెండి తెర నవలలు' లో శంకరాభరణానికి స్థానం కలిపించారు వంశీ. కె విశ్వనాధ్ ఈ సినిమా దర్శకులు. ఈ సినిమా కి దర్శకత్వ శాఖ లో పనిచేయడం మూలానా, ఆ సినిమా యొక్క తెర వెనుక కథలని కూడా ఇందులో పొందుపరిచారు. వాటి తో పాటు ఈ సినిమా కి సంబంధించి అభిమానులు రాసిన ఉత్తరాలు కూడా ఆయన జతపరిచారు. Genre Fiction Sagas
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet