Season's Savings | ₹5/mo for 3 months
₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
హాస్పటల్ కి వెలితే ఆస్తులు ఎందుకు అమ్ముకోవలసి వస్తుంది? Corporate Hospitals Reality
Failed to add items
Add to cart failed.
Add to wishlist failed.
Remove from wishlist failed.
Follow podcast failed
Unfollow podcast failed
-
Narrated by:
-
Written by:
గుండెపోటు ఎందుకు వస్తుంది? జిమ్‌లలో వర్కవుట్ చేస్తూ యువత సడన్‌గా కొలాప్స్ అవ్వడానికి గల ప్రధాన కారణాలేంటి? హార్ట్ ఎటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్‌కి మధ్య ఉన్న తేడా ఏమిటి?
ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ (డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్) డాక్టర్ శరత్ రెడ్డి గారితో నటుడు రాజా రవీందర్ చేసిన ఆసక్తికరమైన సంభాషణ.
Dr A Sharath Reddy is an experienced Senior Consultant Interventional Cardiologist at Medicover Hospitals
ఈ వీడియోలో చర్చించిన ముఖ్య అంశాలు:
• ఆహారపు అలవాట్లు: గుడ్డు పచ్చసొన (Egg Yolk), వంట నూనెలు, బ్లాక్ కాఫీ గుండెపై చూపే ప్రభావం
• జిమ్ & వర్కవుట్స్: ఎక్సర్‌సైజ్ చేసే ముందు చేయించుకోవాల్సిన గుండె పరీక్షలు (ECG, 2D Echo, TMT, Calcium Score)
• జపాన్ టెక్నాలజీ & CTO ఇంటర్వెన్షన్స్: ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా 100% బ్లాకేజెస్‌ను తొలగించే పద్ధతి
• మెడికల్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) & రోబోటిక్స్ పాత్ర
• వాకింగ్ విధానం: రోజుకి ఎన్ని అడుగులు, ఎంత సమయం నడవాలి?
• సైన్స్, స్పిరిచువాలిటీ & హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ (ధ్యానం) వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు
• కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చులు & దేశంలో హెల్త్‌కేర్ సిస్టమ్ వాస్తవాలు