Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
కథ కంచికి వెళ్లిపోకుండా… విను మరీ ప్రయాణం | ప్రియా చౌదరి | Legacy Lounge Ep 12 | Raja Raveendar cover art

కథ కంచికి వెళ్లిపోకుండా… విను మరీ ప్రయాణం | ప్రియా చౌదరి | Legacy Lounge Ep 12 | Raja Raveendar

కథ కంచికి వెళ్లిపోకుండా… విను మరీ ప్రయాణం | ప్రియా చౌదరి | Legacy Lounge Ep 12 | Raja Raveendar

Listen for free

View show details
About this listen

మన అమ్మమ్మలు చెప్పిన కథలు ఈ తరానికి ఎలా చేరాలి? పిల్లలు కథను చూసే బదులు విన్నప్పుడు వారి ఊహలకు ఎంత చోటు దొరుకుతుంది?
Legacy Lounge 12వ ఎపిసోడ్‌లో ప్రియా చౌదరి గారు ‘విను మరీ’ ఆడియో స్టోరీస్ ప్రయాణం గురించి మాట్లాడారు. తల్లి ప్రోత్సాహంతో మొదలైన ఈ ఆలోచన నుంచి, పిల్లల్లో వినే అలవాటు, పుస్తకాలపై ఆసక్తి, కుటుంబంలో కథల సంప్రదాయం వరకు ఎన్నో విషయాలను పంచుకున్నారు.
ఈ సంభాషణలో పంచతంత్రం, రామాయణం, మహాభారతం కథలతో పాటు సీత, హనుమంతుడు, కర్ణుడు వంటి పాత్రలపై ప్రియా గారి దృక్కోణాన్ని వినండి.
మీకు చిన్నప్పుడు బాగా నచ్చిన కథ ఏది? కామెంట్స్‌లో చెప్పండి.

adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet