Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. cover art

Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..

Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..

Listen for free

View show details
About this listen
ఆస్ట్రేలియాలో ఇల్లు కొనేటప్పుడు House and Land Packages, Sunset Clauses, Titled Land వంటి పదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటి గురించి పూర్తిగా అవగాహన లేకుండానే చాలామంది ఒప్పందాలపై సంతకం చేస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా ఆస్ట్రేలియాకు వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తక్కువ ధరకు కనిపించే ప్యాకేజీలు, ఆఫర్ల విషయంలో ఏం పరిశీలించాలి? ఈ అంశాలపై ల్యాండ్ డెవలపర్ సత్య గారు వివరాలు అందించారు.

#sbsaudiopodcast



SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet