Season's Savings | ₹5/mo for 3 months
₹199/month after first 3 months. Renews automatically. Terms apply.Courage to be Disliked (Telugu Edition) Publisher's Summary
ఆసియాలో చక్కటి ప్రజాదరణ పొంది, ఘనవిజయం సాధించిన ఈ పుస్తకం — మీరు నిజంగా ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో అలా మారడానికి, మీలో ఉన్న శక్తిని ఎలా గుర్తించాలో తెలియజేస్తుంది. ఆల్ఫ్రెడ్ అడ్లర్ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని, ఒక తత్వవేత్తకూ ఒక యువకుడికీ మధ్య జరిగే జ్ఞానభరితమైన సంభాషణలను ఈ పుస్తకం మీ ముందుకు తెస్తుంది. మనస్తత్వశాస్త్ర ప్రపంచంలో ఫ్రాయిడ్, యుంగ్ ల లానే అడ్లర్ కూడా అత్యంత ప్రముఖులలో ఒకరు. ఈ పుస్తకంలో, గతకాలపు అనుభవాలు, అనుమానాలు, ఇతరుల అంచనాలనే సంకెళ్లనుండి మనల్ని మనం విముక్తి చేసుకుని, మన జీవితాన్ని ఎలా జీవించవచ్చో తత్వవేత్త తన శిష్యుడికి వివరిస్తారు. ఈ ఆలోచనా విధానం మనకు స్వేచ్ఛను ప్రసాదించడమే కాకుండా, మనల్ని మనం మార్చుకునే ధైర్యాన్ని ఇస్తుంది; అలాగే మనకోసం మనం లేదా మన చుట్టూ ఉన్నవారు విధించుకునే పరిమితులను అధిగమించేలా చేస్తుంది. ఫలితంగా, అతి సులభంగా అర్థమయ్యేలా ఉంటూనే ఎంతో కీలకమైన సమాచారాన్ని అందించే ఒక గొప్ప పుస్తకం మన ముందుకు వచ్చింది. ఇప్పటికే కోట్లాదిమంది ప్రజలు దీనిని చదివి లబ్ధి పొందారు. ఇప్పుడు ఇది మీ భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి, మీరు కూడా దీని ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు.©2025 Ichiro Kishimi and Fumitake Koga (P)2026 Manjul Publishing House
Courage to be Disliked (Telugu Edition)
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping basket is already at capacity.
Add to cart failed.
Please try again later
Add to wishlist failed.
Please try again later
Remove from wishlist failed.
Please try again later
Follow podcast failed
Unfollow podcast failed
₹671.06 or free with 30-day trial