How to Attract Money (Telugu Edition)
Failed to add items
Add to cart failed.
Add to wishlist failed.
Remove from wishlist failed.
Follow podcast failed
Unfollow podcast failed
Listen with Audible free trial
New to Audible Prime Member exclusive: 2 credits with free trial
Buy Now for ₹233.00
-
Narrated by:
-
Sudhakar Babu
-
Written by:
-
Dr Joseph Murphy
మీకు ధనవంతులయ్యే హక్కు ఉంది! మీరు జీవితంలో సఫలత పొందేందుకు, గెలుపు చేరుకునేందుకు, విజయం సాధించేందుకు ఉన్నారు. ఈ చిన్ని పుస్తకం, మీరు డబ్బును ఆకర్షించేందుకు మీలో ఉన్న శక్తులను కనుగొనటంలో మీకు సహాయపడుతుంది. “సంపద, పేదరికం అనేవి మీ మనసులోనే కాపురం ఉంటాయి” అని మర్ఫీ జోసెఫ్ చెబుతారు. మీ జీవితంలో మరింత సమృద్ధిని కనుగొనడానికి మీకు కావలసింది మీ మనసులో ఇప్పటికే ఉన్నదని మీరు తెలుసుకుంటారు. ఈ పుస్తకం యొక్క ప్రాథమిక సందేశం ఏమిటంటే సంపదను మొదట అంతర్గతంగా సృష్టించాలి. ఆకర్షణ సిద్ధాంతం వల్ల బాహ్య ప్రపంచంలో అది వాస్తవంగా నెరవేరుతుంది. ఎక్కువ సంపదను సాధించడానికి ప్రాథమికంగా మీ మనసులో సంపద “మలినమైనదని” “అన్ని చెడులకు మూలమని” భావించకుండా ఉండాలి. మీ ఉద్దేశ్యాలను, ఆదర్శాలను నిలబెట్టుకునే దిశలో మీరు సానుకూలమైన అడుగులు వేయాలి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి డాక్టర్ మర్ఫీ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యం, సామరస్యం, విజయం మరియు గెలుపులను పొందాలనే మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. సరైన ఆలోచన, భావాలు, నమ్మకాల ద్వారా మీరు మీ విధివిధానాలను రూపొందించుకున్నప్పుడు, మీ దృఢమైన వైఖరి మీ అదృష్టంగా మారుతుంది.
©2014 JMW Group Inc (P)2026 Audible Singapore Private Limited