Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) cover art

Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)

Preview

Listen with Audible free trial

Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)

Written by: రంగనాయకమ్మ
Narrated by: Lakshmi Prasanna
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹377.22

Buy Now for ₹377.22

జానకి విముక్తి -1 (నవల) - రంగనాయకమ్మ తెలుగు సాహితీ ప్రపంచం లో రంగనాయకమ్మ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పచ్చు. ఆవిడ రాసిన కథలు, కథనాలు, సంకలనాలు, అన్నిటిలో స్త్రీ వాదం ఎక్కువ కనిపించడం తో పాటు, కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా కేంద్ర బిందువు కావడం విశేషం. ఇక 'జానకి విముక్తి' లో, పేరుకి తగ్గట్టుగా నే జానకి అనే మహిళ తనని హింసిస్తున్న భర్త చెర నుండి ఎలా బయటకు రావాలి అనే విషయాన్ని తెలుసుకుంటుంది. కథ చివరికి వచ్చేసరికి జానకి మళ్ళీ కొత్తగా పుట్టిందా అన్నంత గొప్పగా ఉంటుంది ఆ పాత్ర ని తీర్చిదిద్దిన విధానం. ఇందులోని మొదటి భాగం 1977 లో వచ్చింది. మొదటి భాగం లో పాత్రల పరిచయం, జానకి ఎదుర్కొంటున్న సమస్యలు మనకి తెలియజేసారు రచయిత్రి. Ranganayakamma takes a special place in Telugu literature. The stories she wrote always remain memorable in the history of Telugu literature. In all her stories, she ensures to throw light into the perspective of females. When it comes to Janaki Vimukthi, the story released in 3 parts. The first part came out in 1977. In the first part of this story, Ranganayakamma introduces the character Janaki and her husband Venkat Rao. Venkat Rao troubles Janaki and she finds ways to come out of his clutches. The story has multiple interesting elements that everyone should definitely read. Classics Genre Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet