Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
సద్గురు దర్శన్, భాగం 3 – సోదరుడిని కోల్పోయిన సాధకుడికి సద్గురు స్పందన | Sadhguru Darshan cover art

సద్గురు దర్శన్, భాగం 3 – సోదరుడిని కోల్పోయిన సాధకుడికి సద్గురు స్పందన | Sadhguru Darshan

సద్గురు దర్శన్, భాగం 3 – సోదరుడిని కోల్పోయిన సాధకుడికి సద్గురు స్పందన | Sadhguru Darshan

Listen for free

View show details
About this listen
తమ సోదరుడిని కోల్పోయిన ఒక సాధకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సద్గురు మరణం అనే వాస్తవం, దుఃఖం స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఈ జీవితం ఎంత క్లుప్తమైనదో, మన ఉనికి స్వభావం ఏంటో గ్రహించేలా, మరణం అనేది మనుషుల్ని ఎలా మేల్కొలపాలో కూడా వివరిస్తున్నారు. 2026, సెప్టెంబర్ 15న ఈశా యోగా కేంద్రంలో జరిగిన సద్గురు దర్శన్ నుండి తీసుకున్న కొంత భాగం ఇది. ఈ దర్శన్ 4వ భాగం కోసం వేచి ఉండండి. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet