Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
సద్గురు 360 - 5వ భాగం: కైలాష్, మానస సరోవరాల అగోచర పార్శ్వాలు | Kailash & Manasarovar cover art

సద్గురు 360 - 5వ భాగం: కైలాష్, మానస సరోవరాల అగోచర పార్శ్వాలు | Kailash & Manasarovar

సద్గురు 360 - 5వ భాగం: కైలాష్, మానస సరోవరాల అగోచర పార్శ్వాలు | Kailash & Manasarovar

Listen for free

View show details
About this listen
సద్గురు 360 ఐదవ భాగంలో, తర్కానికీ, ఊహకీ అందని ఎన్నో రహస్యాల లోతుల్లోకి వెళ్తూ, కైలాస పర్వతం, మానస సరోవరాల గూఢమైన స్వభావాన్ని సద్గురు వివరిస్తున్నారు. పురాణ గాథలు, తన స్వీయ అనుభవాలను జోడించి - కైలాస పర్వతం యొక్క గాఢత, అపారతల గురించి, అలాగే అది తనని ప్రతీ ఏడూ ఎందుకు వెనక్కి రప్పిస్తుందో సద్గురు మాట్లాడుతున్నారు. మానస సరోవరం కింద ఉన్న భూగర్భ ప్రదేశాల నుండి మొదలుకొని, కైలాస పర్వతంలో నిక్షిప్తమై ఉన్న గంభీరమైన జ్ఞానం వరకు - కైలాసాన్ని ఈ భూమి మీదే అతిపెద్ద గూఢమైన గ్రంథాలయంగా ఏది నిలుపుతోందో తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet