• News update: $400 మిలియన్లకు పైగా అప్పుల్లో డేవిడ్ జోన్స్.. 18 స్టోర్ల మూసివేతకు యోచన..
    Nov 18 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Show More Show Less
    5 mins
  • Be prepared for snake season in Australia - ఆస్ట్రేలియాలో పాము కరిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. నిపుణుల సూచనలు
    Nov 18 2026
    Snakes are often seen in Australia in spring and summer. You may also see one at other times of year, depending on the weather. Here are some expert tips on snake behaviour and what to do if you see one. - ఆస్ట్రేలియాలో పాముల సీజన్ మొదలైంది. ఇంట్లోనో, బయటో పాము కనిపిస్తే ఏం చేయాలి? పాము కరిచిందని అనుమానం వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Show More Show Less
    7 mins
  • News update: కెన్ వ్యాట్‌కు WA గవర్నర్ పదవి.. సన్‌సేఫ్టీపై యువతలో అవగాహన లోపం.. HPV టీకాలపై ఆందోళన
    Nov 17 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Show More Show Less
    6 mins
  • రోగులకు దూరమవుతున్న స్పెషలిస్టుల సేవలు
    Nov 17 2026
    ఇప్పటికే జీవనవ్యయం పెనుభారంగా మారుతోంది. దీనికితోడు ఆరోగ్యవసతులు కూడా అందుబాటులో లేకుండా పోతే, సామాన్య ఆస్ట్రేలియన్ల పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియాలో స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించడానికి రోగులు చెల్లించాల్సిన ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో, ఫీజులు అదుపులేకుండా పెరుగుతున్నాయని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో గ్రాట్టన్ ఇన్‌స్టిట్యూట్ హెచ్చరించింది.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Show More Show Less
    7 mins
  • 2005లో ‘ఆస్ట్రేలియాకు రావడమే తప్పేమో అనుకున్నా’.. నేడు Strathfield Mayorగా.. సంధ్యారెడ్డి గారి ప్రయాణం ఎలా మొదలైంది?
    Nov 17 2026
    2005లో ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఇక్కడికి రావడమే తప్పేమో అనుకున్న ఆమె.. నేడు స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. స్వచ్ఛంద సేవతో మొదలైన సంధ్యారెడ్డి ప్రయాణం స్థానిక రాజకీయాల వరకు ఎలా సాగింది?

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Show More Show Less
    15 mins
  • News update: గృహ హింస నిందితులపై పోలీసుల ఉక్కుపాదం.. 3 రోజుల్లో 681 మంది అరెస్ట్
    Nov 16 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    Show More Show Less
    4 mins
  • Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
    Nov 16 2026
    ఆస్ట్రేలియాలో ఇల్లు కొనేటప్పుడు House and Land Packages, Sunset Clauses, Titled Land వంటి పదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటి గురించి పూర్తిగా అవగాహన లేకుండానే చాలామంది ఒప్పందాలపై సంతకం చేస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా ఆస్ట్రేలియాకు వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తక్కువ ధరకు కనిపించే ప్యాకేజీలు, ఆఫర్ల విషయంలో ఏం పరిశీలించాలి? ఈ అంశాలపై ల్యాండ్ డెవలపర్ సత్య గారు వివరాలు అందించారు.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Show More Show Less
    13 mins
  • News update: సెప్టెంబర్‌లో 40 వేల ఉద్యోగాల కోతలు.. ఆస్ట్రేలియా రిసెషన్ దిశగా వెళ్తోందా?
    Nov 12 2026